నంద్యాలలో వైసీపీ సమీక్షా సమావేశం

NDL: పార్లమెంట్ పరిధిలో 2029ఎన్నికల్లో 7కి 7 అసెంబ్లీ సీట్లు గెలవడం లక్ష్యంగా వైసీపీ నాయకులు మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. కాటసాని రాంభూపాల్ రెడ్డి నివాసంలో జరిగిన ఈ సమావేశంలో మండల, గ్రామ కమిటీలు త్వరగా పూర్తి చేయాలని, ప్రజా సమస్యలపై పార్టీకి అండగా ఉండాలని పిలుపునిచ్చారు.