VIDEO: 'పరిశుభ్రంగా ఉంచడమే స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్'

VIDEO: 'పరిశుభ్రంగా ఉంచడమే స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్'

KDP: గ్రామాలను పరిశుభ్రంగా ఉంచే ప్రయత్నమే స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్ కార్యక్రమం అని MPDO ఫణి రాజకుమారి అన్నారు. సిద్దవటం మండలం లోని జ్యోతి గ్రామంలో స్వచ్ఛ ఆంధ్ర -స్వచ్ఛ దీవస్ కార్యక్రమం నిర్వహించారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎంపీడీఓ సూచించారు. EOPRD మెహతాజ్ యాస్మిన్, సర్పంచ్ సుబ్బమ్మ, ఉపాధి హామీ ఏపీవో నర్సింలు, తదితరులు పాల్గొన్నారు.