మరోసారి కల్తీకల్లు కలకలం

మరోసారి కల్తీకల్లు కలకలం

KMR: కామారెడ్డి జిల్లాలో మరోసారి కల్తీకల్లు కలకలం రేపింది. గాంధారి మండలం గౌరారంలో కల్తీకల్లు తాగి 30 మంది అస్వస్థతకు గురయ్యారు. వారిలో ముగ్గురి పరిస్థితి ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో వారిని ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.