పాణ్యం మండలంలో నారా భువనేశ్వరి పర్యటన

పాణ్యం మండలంలో నారా భువనేశ్వరి పర్యటన

కర్నులు: పాణ్యం మండలంలోని భూపనపాడు గ్రామానికి నారా భువనేశ్వరి గురువారం పర్యటించనున్నట్లు టీడీపీ జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ తెలిపారు. గత ఏడాది అక్టోబరు 24న నారా చంద్రబాబు అరెస్టుకు తట్టుకోలేక గుండెపోటుతో మృతి చెందిన బొనిగాని శివరాముడు కుటుంబాన్ని ఆమె పరామర్శిచనున్నట్లు ఆయన తెలిపారు.