గజపతినగరంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం

గజపతినగరంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం

VZM: గజపతినగరం మండలంలోని కాలంరాజుపేట, సీతారాంపురం గ్రామాల్లో బుధవారం పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని మండల వ్యవసాయ అధికారి కిరణ్ కుమార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వరికి సోకుతున్న కాటుక తెగులు, సూరి దోమ నివారణకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు.