VIDEO: విదేశాంగ విధానంలో స్పష్టత లేదు: హేమంతరావు

KMM: ఖమ్మం నగరంలోని సీపీఐ పార్టీ కార్యాలయం గిరి ప్రసాద్ భవన్‌లో జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పార్టీ జాతీయ సమితి సభ్యులు భాగం హేమంతరావు హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విదేశాంగ విధానంలో స్పష్టత, ఒక విధానం లేదని, ఒకప్పుడు భారతదేశ సర్వభౌమాధికారాన్ని విదేశంగా విధానము కాపాడేది అని అన్నారు.