కొత్త అసెంబ్లీ నియోజకవర్గాలు ఇవేనా..?
KRNL: జిల్లాలో కొత్తగా పెరిగే నియోజకవర్గాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 14 నియోజకవర్గాల సంఖ్య 20-21కి చేరే అవకాశం ఉంది. కర్నూలు రూరల్, దేవనకొండ, వెల్దుర్తి, నంద్యాల రూరల్, కోవెలకుంట్ల కేంద్రంగా కొత్త అసెంబ్లీ నియోజకవర్గాలు, అలాగే ఆత్మకూరు, నందికొట్కూరు, ఆళ్లగడ్డ నియోజకవర్గాల్లోని ఓ మండల కేంద్రంగా మరో కొత్త నియోజకవర్గం ఏర్పాటయ్యే అవకాశం కనిపిస్తోంది.