మెదక్ జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ టి. మాదాపూర్ తండాలో నీటి బకెట్‌లో పడి 18 నెలల చిన్నారి మృతి
➢ కలెక్టరేట్‌లో తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్యకు ఘన నివాళులు
➢ రేషన్ బియ్యం పంపిణీలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు: పౌరసరఫరాల అధికారి నిత్యానంద్
➢ మాసాయిపేటలోని ఒకటి, రెండు వార్డుల ప్రజల త్రాగునీటి కోసం ప్రజల కష్టాలు