మాజీ సీఎం నాదెండ్ల పరిస్థితి విషమం..!

మాజీ సీఎం నాదెండ్ల పరిస్థితి విషమం..!

GNTR: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్ రావు ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. గత పది రోజులుగా హైదరాబాద్‌లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఐసీయూలో ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. మల్టిపుల్ ఆర్గాన్స్ ఫెయిల్ కావడంతో ఆయన హాస్పిటల్‌లో చేరినట్లు తెలుస్తోంది.