కూటమి వైఫల్యాలను ఎండగట్టిన వైసీపీ

KRNL: చంద్రబాబు ఏడాది పాలన చీకటి రోజులని విమర్శిస్తూ, వెన్నుపోటు పుస్తకాన్ని మంగళవారం పాణ్యం నియోజకవర్గంలోని కల్లూరు ఓర్వకల్లు, గడివేముల, వైసీపీ నాయకులు ఆవిష్కరించారు. రెడ్‌బుక్ పాలనతో ప్రజలను భయపెట్టుతున్న కూటమి ప్రభుత్వం, హామీల పేరుతో కోట్లాది మందికి వెన్నుపోటు పొడిచిందని విమర్శించారు. కార్యక్రమంలో పలువురు మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు