బీసీ రిజర్వేషన్ ఇస్తే రాజీనామా చేస్తా: తీన్మార్ మల్లన్న

NZB: బీసీల రిజర్వేషన్ల పేరుతో రేవంత్ డ్రామా ఆడుతున్నారని, సీఎం బీసీ రిజర్వేషన్లు ఇస్తే రాజీనామా చేస్తానని MLC తీన్మార్ మల్లన్న అన్నారు. ఆయన నిజామాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కాంగ్రెస్ నాటకమని ఆరోపించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 9 అసెంబ్లీ స్థానాల్లో ఒక ఎస్సీ రిజర్వు స్థానం పోను 8 స్థానాలు కాంగ్రెస్ ఓసీలకు ఇచ్చిందన్నారు.