కార్మికులకు కాస్మోటిక్ కిట్స్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే

కార్మికులకు కాస్మోటిక్ కిట్స్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే

NLG: మిర్యాలగూడ మున్సిపల్ కార్యాలయంలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం మున్సిపల్ కార్మికులకు కాస్మోటిక్ కిట్ లను పంపిణీ చేశారు. కార్మికులకు అందాల్సిన కాస్మోటిక్స్ కానీ, పెండింగ్‌లో ఉన్న జీతాలు, ఇతర బిల్లులు అన్ని రిలీజ్ చేయించి మీకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ, డీఎస్పీ రాజశేఖర్ రాజు ఉన్నారు.