కాలనీలో పెరిగిపోతున్న డ్రైనేజీ సమస్య

కాలనీలో పెరిగిపోతున్న డ్రైనేజీ సమస్య

HYD: తార్నాక పరిధిలోని గణేష్ నగర్ కాలనీలో డ్రైనేజీ సమస్య రోజురోజుకు పెరుగుతుంది. దీని కారణంగా రోడ్డు మొత్తం పూర్తిగా మురుగు నీటితో నిండిపోతుంది. ప్రతిరోజు దుర్గంధ భరితపు వాసన వస్తుందని, రాత్రివేళ దోమల బెడద పెరుగుతుందని స్థానిక ప్రజలు వాపోతున్నారు. దీనిపై అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.