ఖమ్మం జిల్లా టాప్ న్యూస్@12PM
★ ముదిగొండ మండలంలో రేపు స్పెషల్ హెల్త్ క్యాంప్
★ జిల్లాకు చేరిన 1,070.84 మెట్రిక్ టన్నుల యూరియా
★ నాగిలిగొండలో మట్టి టిప్పర్ ఢీకొని రైతు మృతి
★ రఘునాథపాలెంలో పేకాట స్థావరంపై దాడి.. ఆరుగురు అరెస్ట్