టీడీపీ కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సహాయం

టీడీపీ కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సహాయం

NDL: కొత్త పల్లి మండలo, శివపురం గ్రామ టీడీపీ కార్యకర్త మేకల హరికృష్ణ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. టీడీపీలో సభ్యత్వం పొందిన హరికృష్ణ కుటుంబానికి ప్రభుత్వం ఇన్సూరెన్స్ ద్వారా ఇవాళ ఆయన భార్య శ్రావణికి రూ. 5 లక్షల చెక్కు ఎమ్మెల్యే జయసూర్య అందజేశారు. హరికృష్ణ పార్టీకి సేవలు చేశారని, ఆ కుటుంబాని టీడీపీ అన్నివిధాలా ఆదుకుంటామని ఎమ్మెల్యే అన్నారు.