జిల్లాలో తాగునీటి సమస్యల నివారణకు కంట్రోల్ రూమ్

జిల్లాలో తాగునీటి సమస్యల నివారణకు కంట్రోల్ రూమ్

VKB: జిల్లాలో వేసవికాలంలో తాగునీటి సమస్యల నివారణకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని కలెక్టర్ దీపక్ తివారి తెలిపారు. కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ నెంబర్ 08416235291కు కాల్ చేయవచ్చని తెలిపారు. వేసవికాలంలో తాగునీటి కొరతను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.