'మహిళల భద్రతకు 'శక్తి' యాప్ ఉపయోగకరం'
ATP: ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు మహిళలు, బాలికల భద్రత కోసం రూపొందించిన 'శక్తి' యాప్‌పై గుంతకల్లు సబ్ డివిజన్ టీమ్‌లు విస్తృతంగా అవగాహన కల్పించాయి. గుంతకల్లు, ఉరవకొండ, బెళుగుప్ప మండలాల్లో గ్రామీణ మహిళలు, విద్యార్థులకు ఈ సదస్సులు నిర్వహించారు. ఆపద సమయంలో ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు.