CMRF చెక్కు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

CMRF చెక్కు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

NDL: మిడుతూరు మండలం పీర్ సాహెబ్ పేటకు చెందిన నాగన్నకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ. 40 వేలు మంజూరయ్యాయి. శుక్రవారం ఈ మొత్తాన్ని ఎమ్మెల్యే జయసూర్య బాధితుడికి అందజేశారు. అనారోగ్యంతో ఆపదలో ఉన్న నిరుపేదలకు సీఎం సహాయ నిధులు అండగా నిలుస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. అనంతరం లబ్ధిదారుడు సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు.