'మన్యం జిల్లా ప్రకృతి వరప్రసాదం'
PPM: ప్రకృతి సహజ సిద్ధమైన మన్యం జిల్లాను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి సర్పంచులకు ఉందని ఆ దిశగా గ్రామాలు అభివృద్ది పరచాలని కలెక్టర్ డా. ప్రభాకర రెడ్డి తెలిపారు. సోమవారం స్థానిక ఓ ప్రైవేటు కళ్యాణ మంటపంలో జిల్లా పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో జరిగిన పంచాయతీ సర్పంచుల సమీక్షలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా మన్యం జిల్లా ప్రకృతి వరప్రసాదం అన్నారు.