రష్మిక ఫేస్‌పై కలర్స్ ఎందుకు?.. రాహుల్ స్పందన
'ది గర్ల్‌ఫ్రెండ్' క్లైమాక్స్‌లో రష్మిక ముఖంపై కలర్స్‌ను చూపించడంపై ఓ నెటిజన్ దర్శకుడు రాహుల్‌ను ప్రశ్నించాడు. దానిపై రాహుల్ స్పందిస్తూ..'ఈ మూవీలో భూమాను అవమానించేందుకు విక్రమ్ రంగులను వాడుతాడు. కాలేజీలో అందరి ముందు మాట్లాడేటప్పుడు.. భూమాను అవమానించిన వ్యక్తికే లేని సిగ్గు ఆమెకెందుకన్న పాయింట్‌ని విజువల్‌గా చూపించడానికి అలా చేశాం' అని అన్నాడు.