మాజీ మంత్రి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరికలు
ఆదిలాబాద్, సత్నాల మండలాలకు చెందిన బీజేపీ, కాంగ్రెస్ నాయకులు మాజీ మంత్రి జోగు రామన్న సమక్షంలో BRS పార్టీలో చేరారు. వారికి మాజీ మంత్రి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. మాజీ సీఎం కేసీఆర్ నాయకత్వంలోని రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు.