అక్రమంగా టేకు చెట్లు నరికిన వ్యక్తికి రిమాండ్

అక్రమంగా టేకు చెట్లు నరికిన వ్యక్తికి రిమాండ్

MNCL: తాళ్ల పేట రేంజ్ పరిధిలోని తపాలాపూర్ అడవులలో అక్రమంగా టేకు చెట్లు నరికి అడవికి నిప్పు పెట్టిన ఘటనలో బైనేని రాజేశ్ అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు హాజరు పరిచినట్లు FRO సుష్మారావు తెలిపారు. నిందితుడు దండేపల్లి మండలంలోని తట్రపోశం గూడెంకు చెందిన వ్యక్తి అని గుర్తించామన్నారు. అక్రమంగా టేకు చెట్లు నరికినా, అడవికి నిప్పు పెట్టినా చర్యలు తప్పవన్నారు.