విద్యార్థులకు అవగాహన

విద్యార్థులకు అవగాహన

KDP: కొండాపురం మండలం యనమల చింతల అంగన్వాడీ కేంద్రంలో భేటీ బచావో.. బేటి పడావో కార్యక్రమాలపై ఐసీడీఎస్ సూపర్వైజర్లు భారతి, లక్ష్మి, ఓబుళమ్మ, నిర్మల, అడ్వకేట్ మాధవి లత శుక్రవారం అవగాహన కల్పించారు. బాల్య వివాహాలు చేస్తే జరిగే నష్టాలను వివరించారు. మహిళల పట్ల జరిగే నేరాలకు సంబంధించి 181,100,1098 టోల్ ఫ్రీ నంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు.