పుంగనూరులో వేడుకగా సాగిన వినాయకుని నిమజ్జనోత్సవం
CTR: పుంగనూరులో వినాయకుని నిమజ్జనోత్సవం వేడుకగా సాగాయి. ఇందులో శుక్రవారం భాగంగా నానాసాహెబ్ పేటలోని రామాలయం గుడి వీధిలో కొలువుదీరిన గణనాథుని ప్రతిమను శుక్రవారం మధ్యాహ్నం గంగమ్మ గుడికి తరలించారు. అనంతరం జై గణేష్ మహారాజ్‌కి జై అంటూ సందడి వాతావరణంలో గణనాథునికి వీడ్కోలు పలికారు.