ఏఐపై అవగాహన కార్యక్రమం

ఏఐపై అవగాహన కార్యక్రమం

NLG: నాగార్జున డిగ్రీ కళశాలలో ఇవాళ ఏఐపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన OU రీటైర్డ్ గణితశాస్త్ర ఆచార్యులు మాట్లాడారు. ప్రస్తుతం ఏఐ మ్యాథ్స్ విద్యార్థులకు కెరీర్‌కు ఉపమోగపుడుతుందన్నారు. ఏఐని అందిపుచ్చుకుని అధ్భుతమైన ఉపాధి అవకాశాలు పొందవచ్చని తెలిపారు.