VIDEO: ఏప్రిల్ 24న జిల్లా న్యాయవాద సహకార సొసైటీ ఎన్నికలు

VIDEO: ఏప్రిల్ 24న జిల్లా న్యాయవాద సహకార సొసైటీ ఎన్నికలు

NZB: జిల్లా న్యాయవాద పరస్పర సహకార సొసైటీ 2026-27 సంవత్సరానికి నూతన కార్యవర్గం ఎన్నికలు ఏప్రిల్ 24న నిర్వహిస్తున్నట్లు ముఖ్య ఎన్నికల అధికారి న్యాయవాది, జగన్మోహన్ గౌడ్, సహాయ ఎన్నికల అధికారి పులి జైపాల్ తెలిపారు. NZBకు చెందిన నాలుగు డైరెక్టర్ పోస్ట్ లకు ఎన్నికల నామినేషనల పుత్రాల స్వీకరణ ఏప్రిల్ 15,16తేదీలలో జిల్లా కోర్టు ఆవరణలో స్వీకరమన్నారు.