విగ్రహాల ఆవిష్కరణకు తరలిరండి: ఎమ్మెల్యే

విగ్రహాల ఆవిష్కరణకు తరలిరండి: ఎమ్మెల్యే

సత్యసాయి: రామగిరిలోని టీడీపీ కార్యాలయ ఆవరణలో ఈనెల 29న నందమూరి తారక రామారావు, పరిటాల రవీంద్ర కాంస్య విగ్రహాల ఆవిష్కరణ జరగనుందని ఎమ్మెల్యే పరిటాల సునీత తెలిపారు. ఈ కార్యక్రమానికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు. రక్తదానం చేసి, సమాజానికి సేవ చేయాలని కూడా ఆమె పిలుపునిచ్చారు.