రైతుకు అండగా అన్నదాత పథకం

రైతుకు అండగా అన్నదాత పథకం

KRNL: రాష్ట్రంలో అభివృద్ధి పథంలో సాగుతూ అన్నదాతకు అండగా నిలిచిందని ఆలూరు టీడీపీ ఇన్ఛార్జి వీరభద్ర గౌడ్ తెలిపారు. శనివారం ఆలూరు పట్టణంలో ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ.. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులకు రూ.7 వేల పెట్టుబడి సాయంగా అందించిందని, మరిన్ని పథకాలు అందజేస్తుందని అన్నారు.