బ్లాక్ బక్ జింక కొమ్ముల స్వాధీనం

బ్లాక్ బక్ జింక కొమ్ముల స్వాధీనం

HYDలో వన్యప్రాణి అక్రమ రవాణాపై టాస్క్‌ఫోర్స్ ఉక్కుపాదం మోపింది. ఈస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ ప్రత్యేక ఆపరేషన్‌లో బ్లాక్ బక్ జింక కొమ్ములు స్వాధీనం చేసుకున్నారు. షాహీన్‌నగర్‌కు చెందిన ఖలీమ్‌ఉద్దీన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనిపై వన్యప్రాణి సంరక్షణ చట్టం ఉల్లంఘనగా కేసు నమోదు చేసి, స్వాధీనం చేసిన కొమ్ములను అటవీశాఖ అధికారులకు అప్పగించారు.