మిస్ యూనివర్స్ పోటీలు.. ఫైనల్స్‌కు మణిక

మిస్ యూనివర్స్ పోటీలు.. ఫైనల్స్‌కు మణిక

థాయిలాండ్ వేదికగా మిస్ యూనివర్స్-2025 పోటీలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ పోటీల్లో భారత్ తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్న మణిక ఫైనల్స్‌కి చేరుకుంది. దీంతో సోషల్ మీడియా వేదికగా ఆమెకు నెటిజన్లు ఆల్ ది బెస్ట్ చెప్తూ పోస్టులు పెడుతున్నారు. కాగా.. 'మిస్ యూనివర్స్ ఇండియా 2025' కిరీటాన్ని గెలుచుకున్న మణిక విశ్వకర్మ.. ఇప్పుడు మిస్ యూనివర్స్ గెలుచుకోవడమే లక్ష్యమని తెలిపింది.