TRSలోకి చేరిన కాంగ్రెస్ నాయకులు

TRSలోకి చేరిన కాంగ్రెస్ నాయకులు

HYD: బోయినపల్లి క్యాంపు కార్యాలయంలో GHMC జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన దాదాపు 50 మంది కాంగ్రెస్ కార్యకర్తలు రాజీనామా చేసి TRSలో చేరారు. వారికి ఎమ్మెల్యే మల్లారెడ్డి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జవహర్ నగర్ మాజీ మేయర్ కావ్య, కార్పొరేషన్ అధ్యక్షులు కొండల్ తదితరులు పాల్గొన్నారు.