VIDEO: ప్రజాదర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే

VIDEO: ప్రజాదర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే

KRNL: ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి తిరుమల నగర్లోని తన క్యాంపు కార్యాలయంలో ఇవాళ ప్రజాదర్బార్ నిర్వహించారు. వివిధ శాఖల అధికారుల సమక్షంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించి సమస్యలు తెలుసుకున్నారు. చెట్టు కింద కార్యక్రమాన్ని నిర్వహించడాన్ని పలువురు ప్రశంసించగా, సమస్యల పరిష్కారంలో జాప్యంపై విమర్శలు వినిపించాయి.