ప్రత్యేక అధికారుల నియామకం
CTR: చిత్తూరు నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే పుంగనూరుకు గ్రేడ్-3 ఆర్డీవో, పలమనేరు, నగరి మున్సిపాలిటీలకు గ్రేడ్-3 ఆర్‌డీవో లను ప్రత్యేక అధికారులుగా నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు వెలువడ్డాయి.