'పంట మార్పిడి పద్ధతులు అవలంబించాలి'

'పంట మార్పిడి పద్ధతులు అవలంబించాలి'

VZM: రైతులు అధిక దిగుబడి, మెరుగైన ఆదాయం కోసం పంట మార్పిడి పద్ధతులను తప్పనిసరిగా అవలంబించాలని జాయింట్ కలెక్టర్ ఎస్. సేధు మాధవన్ సూచించారు. గంట్యాడ మండలం కొర్లాం గ్రామంలో బుధవారం నిర్వహించిన ‘రైతన్న మీ కోసం’ వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడారు. వరిపై మాత్రమే ఆధారపడకుండా తోటిపంటలు, కూరగాయలు, పండ్లు, పూల సాగుతో ఆదాయం పెరుగుతుందని తెలిపారు.