ఆ గ్రామంలో నో ఎలక్షన్‌.. ఎందుకంటే!

ఆ గ్రామంలో నో ఎలక్షన్‌.. ఎందుకంటే!

NLG: అనుముల మండలం పేరూరులో ఇక్కడ ఒక్క ST ఓటరు లేకపోయిన ST మహిళకు రిజర్వేషన్ కేటాయింపుతో సర్పంచ్‌, వార్డు మెంబర్లకు గ్రామం నుంచి ఒక్కరు కూడా నామినేషన్‌ దాఖలు చేయలేదు. దీంతో ప్రభుత్వం ఈ గ్రామంలో ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం ప్రభుత్వం ప్రకటించిన రిజర్వేషన్‌ సక్రమంగా లేదని పేర్కొంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.