సర్పంచ్ ఎన్నికలు.. అబ్జర్వర్లతో నేడు SEC భేటీ

సర్పంచ్ ఎన్నికలు.. అబ్జర్వర్లతో నేడు SEC భేటీ

TG: రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు జరిపేందుకు ఎస్ఈసీ సిద్ధమవుతుంది. ఇవాళ జిల్లాల వారీగా అబ్జర్వర్లతో ఎస్ఈసీ సమావేశం కానుంది. అయితే వారంలో ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. కాగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 50 శాతం మించకుండా రిజర్వేషన్లు ఇవ్వాలని సర్కార్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.