షుగర్ వచ్చే ముందు కనిపించే లక్షణాలు ఇవే!

షుగర్ వచ్చే ముందు కనిపించే లక్షణాలు ఇవే!

షుగర్ వచ్చే ముందు కొన్ని లక్షణాలు కనిపిస్తాయని డాక్టర్లు చెబుతున్నారు. అవి ఏమిటంటే.. తరచుగా నీరసం, అలసటగా ఉండటం, ఎక్కువగా దాహం, యూరినేషన్, ఆకలి ఎక్కువ అవడం, మెడ, చంకల్లో నల్లమచ్చలు, ఒక్కసారిగా బరువు పెరిగి పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడం, భోజనం తర్వాత కళ్లు మసకలు బారి తలనొప్పిగా ఉండటం. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలని సూచిస్తున్నారు.