ఢిల్లీకి గ్యాంగ్‌స్టర్‌ అన్మోల్‌ బిష్ణోయ్‌

ఢిల్లీకి గ్యాంగ్‌స్టర్‌ అన్మోల్‌ బిష్ణోయ్‌

అంతర్జాతీయ గ్యాంగ్‌స్టర్‌ అన్మోల్ బిష్ణోయ్‌ అమెరికా నుంచి భారత్‌కు చేరుకున్నాడు. బాబా సిద్ధిఖీ హత్య కేసులో అన్మోల్ నిందితుడిగా ఉన్నాడు. అమెరికా డిపోర్ట్ చేయడంతో అతడిని తరలిస్తోన్న ప్రత్యేక విమానం ఢిల్లీలో ల్యాండ్ అయింది. కేంద్ర సంస్థలు, ఢిల్లీ పోలీస్ క్రైమ్ బ్రాంచ్ అధికారుల కృషి కారణంగా అతడిని అమెరికా భారత్‌కు అప్పజెప్పింది.