VIDEO: వైభవంగా నూకాంబిక అమ్మవారి విగ్రహ ప్రతిష్ట

VIDEO: వైభవంగా నూకాంబిక అమ్మవారి విగ్రహ ప్రతిష్ట

AKP: కోటవురట్ల మండలం పాములవాకలో కొత్తగా నిర్మించిన నూకాంబిక అమ్మవారి ఆలయ ప్రారంభోత్సవంతో పాటు విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమాన్ని శనివారం వైభవంగా నిర్వహించారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, హోమం, తదితర కార్యక్రమాలను జరిపించారు. భక్తులు పలువురు అమ్మవారిని దర్శించుకుని విశేష పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్న సమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.