నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @9PM
✦ క్రికెట్ లో సత్తా చాటుతున్న పల్లెపాడుకు చెందిన బొమ్మల మైధిలిని సత్కరించిన ఎమ్మెల్యే కావ్య కృష్ణా రెడ్డి
✦ పని ప్రదేశాలలో మహిళలను వేధిస్తే కఠిన చర్యలు: కలెక్టర్
✦ నెల్లూరు వేదాయపాళెంలో బాధితులకు CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే సోమిరెడ్డి
✦ పొదలకూరు నిమ్మ మార్కెట్ యార్డులో పెరిగిన ధరలు.. ఆనందంలో రైతులు