ముంపు గ్రామంలో బస చేసిన తహశీల్దార్

ముంపు గ్రామంలో బస చేసిన తహశీల్దార్

NZB: సాలూర మండలం మంజీర నది ముంపు గ్రామమైన మందర్న గ్రామంలో తహశీల్దార్ శశి బూషన్ సోమవారం రాత్రి బస చేశారు. నిజాం సాగర్ గేట్లు ఎత్తడంతో మంజీర నదికి వరద ఉద్ధృతి అంతకంతకూ పెరుగుతోంది. దీంతో మందర్న గ్రామం ముంపుకు గురి అయ్యే అవకాశం ఉండడంతో తహశీల్దార్ ఎప్పటికీ కప్పుడు మంజీర నదిని పరిశీలిస్తూ గ్రామస్తులతో కలిసి అక్కడే రాత్రంతా గడిపారు.