'బిల్లులు చెల్లించకపోతే ఆందోళన చేపడతాం'

'బిల్లులు చెల్లించకపోతే ఆందోళన చేపడతాం'

NDL: ఉపాధి పెండింగ్ బిల్లులు చెల్లించకపోతే ఆందోళన చేపడుతామని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఎం.నాగేశ్వరావు హెచ్చరించారు. శుక్రవారం నియోజకవర్గంలోని దామగట్ల, నాగలూటి గ్రామాల్లో వ్యాకాస మండల నాయకులు బాలస్వామితో కలిసి పర్యటించారు.  ఉపాధి హామీ చట్టం ప్రకారం పని చేసిన కూలీలకు ప్రతి వారం బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు.