రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు

రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు

BPT: రోడ్డు ప్రమాదాల నియంత్రణలో భాగంగా బాపట్ల పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఎస్పీ బీ. ఉమామహేశ్వర్ పర్యవేక్షణలో హెల్మెట్ ధారణ, రోడ్డు భద్రత నియమాల గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. చట్టాలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.