VIDEO: వైద్యుల గైర్హాజరు… వృద్ధుడి దుర్మరణం

VIDEO: వైద్యుల గైర్హాజరు… వృద్ధుడి దుర్మరణం

WGL: వర్ధన్నపేట పట్టణంలో అస్వస్థకు గురైన వృద్ధుడు మల్లయ్య (65)కుటుంబ సభ్యులు వెంటనే నిన్న రాత్రి వర్ధన్నపేట సీహెచ్సీకి తీసుకెళ్లగా, అక్కడ వైద్యులు లేకపోవడంతో సిబ్బంది మాత్రమే ఉన్నారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. దాదాపు 50 నిమిషాల తర్వాత వైద్యులు వచ్చి పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు.