ఈనెల 17న బైరెడ్డిపల్లెలో మెగా వైద్యశిబిరం

ఈనెల 17న బైరెడ్డిపల్లెలో మెగా వైద్యశిబిరం

CTR: బైరెడ్డిపల్లె జడ్పీఉన్నత పాఠశాల ఆవరణలో ఈనెల 17న ఉదయం 9 గంటలకు మహతి ఫౌండేషన్ ఛైర్మన్ నాగరాజు సహకారంతో కుప్పం పీఈఎస్ ఆస్పత్రి వైద్యులచే ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.