VIDEO: భావోద్వేగానికి గురైన ఎమ్మెల్యే

KNR: మానకొండూరు MLA కవ్వంపల్లి సత్యనారాయణ సోదరుడి అంతిమయాత్రలో ఎమ్మెల్యే కన్నీరు మున్నీరుగా విలపించారు. MLA కుటుంబసభ్యులు ఎమ్మెల్యేని ఓదార్చిన కూడా భావోద్వేగాన్ని ఆపుకోలేకపోయారు. MLA కంటతడి చూసి కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, కార్య కర్తలు కూడా కంటతడి పెట్టారు. సోదరిడిపార్థివ దేహంతో వారి సగృహం నుంచి కిసాన్ నగర్ లోని గ్రేవియార్డ వరకు పాదయాత్రగా వెళ్లారు.