విగ్రహాలకు మాస్కులు తొలగించాలంటూ గ్రామస్థుల విజ్ఞప్తి
HNK: ఐనవోలు మండలం నందనం గ్రామంలో డా.బీఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలకు ఇప్పటికీ మాస్కులు తొలగించకుండా ఉండటం గమనార్హంగా మారింది. శుక్రవారం గ్రామస్తులు మాట్లాడుతూ.. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి వెంటనే నేతల విగ్రహాలపై ఉన్న మాస్కులు తొలగించాలని గ్రామస్థులు కోరుతున్నారు.