మట్టి వినాయకులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

మట్టి వినాయకులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

AKP: కే.కోటపాడు మండల కేంద్రంలో రామాలయం వద్ద మంగళవారం వినాయకుని మట్టి ప్రతిమలను ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి చేతుల మీదుగా ప్రజలుకు ఉచితంగా అందజేశారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రొంగల మహేష్, జూరెడ్డి రాము, డోకల నరసింహుమూర్తి, సుందరపు గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.