VIDEO: బెదిరిస్తున్నట్లు ఉన్న 100కు ఫోన్ చేయాలి: సీఐ

VIDEO: బెదిరిస్తున్నట్లు ఉన్న 100కు ఫోన్ చేయాలి: సీఐ

RR: సామాజిక మాధ్యమమైన వాట్సాప్‌లలో లేనిపోని అపోహలు సృష్టించడం, రెచ్చగొట్టడం, దూషించుకోవడం లాంటి చర్యలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని సీఐ విజయ్ కుమార్ అన్నారు. షాద్‌నగర్ నియోజకవర్గం వెల్జర్లలో పోలీస్ కవాతు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎవరన్నా బెదిరిస్తున్నట్లు ఉన్న, ఇబ్బందులైన వెంటనే 100 నెంబర్‌కు ఫోన్ చేయాలని, 24 గంటలు మీ వెన్నంటే ఉంటామన్నారు.