కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

SRCL: బోయినపల్లి మండలం బూరుగుపల్లి గ్రామ శాఖా అధ్యక్షులు పెరుక మహేష్ తండ్రి పెరుక లచ్చయ్య ఆదివారం అనారోగ్యంతో మృతి చెందగా, మృత దేహానికి మాజీ ఎమ్మెల్యే సుంకే రవి శంకర్ పూలమాల వేసి నివాళులర్పించారు. మృతికి గల కారణం తెలుసుకుని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అయన వెంట మాజీ మండల కో-ఆఫ్షన్ సభ్యులు మహ్మద్ ఆజ్జు ఉన్నారు.